#Sithakka #MuluguDevelopment #Congress #Telangana

ములుగు అభివృద్ధిపై మంత్రి సీతక్క

: ములుగు జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతా: మంత్రి సీతక్క

ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సీతక్క. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న సంకల్పం. మేడారం అభివృద్ధి, ఇందిరమ్మ ఇల్లు, ఫారెస్ట్ క్లియరెన్స్‌కు ...