#Sithakka #Mulugu #GovernmentSchools #ComputerLab

: వెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

: ప్రభుత్వ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లా వెంకటాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ. ఉపాధ్యాయ బృందం మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు ...