#SingareniProfitShare #RetiredEmployees #ProfitShare #AIYTU #SingareniNews #EmployeeBenefits

సింగరేణి లాభాల వాటా చెల్లింపు

12న రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా చెల్లింపు

సింగరేణి లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో లాభాల నుంచి 33% వాటా చెల్లింపు. రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా డిసెంబర్ 12న చెల్లించబడుతుంది. ఏప్రిల్ 2024 నుంచి సెప్టెంబర్ 30 వరకు లాభాలు ...