#SimhaGarjana #SCStruggle #TanaurMandal #TelanganaPolitics #SCWelfare
సింహా గర్జన సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు
—
డిసెంబర్ 1న హైదరాబాద్ లో జరిగే సింహా గర్జన సభకు తానూర్ మండల నుండి అధిక సంఖ్యలో హాజరయ్యే పిలుపు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మండల అధ్యక్షుడు పవార్ అంబదాస్ ...