#SIMCardRules #CyberCrimeControl #DigitalSafety #TelecomRules

SIM Card New Rules in India for Cyber Crime Prevention

SIM Card New Rule: మూడు సంవత్సరాల నిషేధం.. ఈ వ్యక్తులు సిమ్ కార్డు పొందలేరు!

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. మోసపూరిత సందేశాలు పంపిన లేదా ఇతరుల పేరుతో సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారిపై చర్యలు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నవారు 3 సంవత్సరాల పాటు ...