#SiddapurProtest #IscukTractors #Farmers #Bodhan #Nizamabad
ఇసుక ట్రాక్టర్లు ఆపిన గ్రామస్తులు – సిద్ధాపూర్ గ్రామంలో రైతుల ఆందోళన
—
బోధన్ మండలం సిద్ధాపూర్ గ్రామంలో రైతులు ఇసుక ట్రాక్టర్లు ఆపారు. పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని రైతులు ఆందోళన. బోధన్ సబ్ కలెక్టర్ వచ్చి పరిస్టితిని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ...