#ShubhMuhurats #WeddingSeason #OctoberFestivities

అక్టోబర్ పెళ్లిళ్లు

అక్టోబర్ నెల నుంచే పెళ్లి పండుగల హంగామా

హైదరాబాద్: అక్టోబర్ 07 ఈ నెల నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనువైన ముహూర్తాలు ప్రారంభమవుతున్నట్లు పురోహితులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ...