#Shivaratri #SpiritualPath #ServiceToDevotees #NagarKurnool #YSreenivasulu

వై. శ్రీనివాసులు భక్తులకు మజ్జిగ, అల్పాహారం పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి – వై. శ్రీనివాసులు

శివరాత్రి సందర్భంగా భక్తులకు ఉచితంగా మజ్జిగ, అల్పాహారం పంపిణీ జిల్లా వైద్య ఉద్యోగ సంఘం నాయకుడు వై. శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమం సేవా కార్యక్రమాలను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే కొనసాగిస్తున్న శ్రీనివాసులు ఆధ్యాత్మిక ...