#ShivaHanumanPratishthapana #MLAAnilJadhav #Spirituality #AdilabadEvents

శివ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్

శివ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నెరడిగొండ మండలం రాజుల్ తాండ గ్రామంలో ప్రతిష్టాపన కార్యక్రమం. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్య అతిథిగా హాజరు. ప్రత్యేక పూజలు చేసి భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా ...