#ShishuMandir #SportsCompetition #Adilabad #Athletics #SchoolVictory #StateSelection
విభాగ స్థాయి పోటీల్లో శిశు మందిర్ విద్యార్థుల ప్రతిభ
—
శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు విభాగ స్థాయి (జోనల్ స్థాయి) ఖేల్ కూద్ పోటీలలో మెరుపులు. అనేక కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. శ్రీ ...