#SheTeam #WomenSafety #HumanTrafficking #ChildMarriage #NirmalPolice
షీ టీం మానవ అక్రమ రవాణాపై పోరాటం: పోస్టర్ ఆవిష్కరణ
—
మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, మహిళా భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమం. షీ టీం, భరోసా టీం ఆధ్వర్యంలో వివిధ చట్టాల గురించి పోస్టర్ ఆవిష్కరణ. ఆకతాయిలు వేధింపులపై షీ టీం ...