#SharadaNavaratri #MahaGauri #Basara #GoddessSaraswati #TelanganaTradition
బాసరలో ఘనంగా జరుగుతున్న శ్రీ శారదీయ శరన్నవరాత్రులు
—
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. 8వ రోజుకు అమ్మవారు “మహాగౌరి” దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ...