Shadnagar Market Committee Oath Taking Ceremony
వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభను విజయవంతం చేయండి
—
షాద్ నగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 27న మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పిలుపు మంత్రులు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా హాజరుకావాలని పిలుపు ...