#Shabarimala #AyyappaDarshan #OnlineBooking #Kerala #VirtualQueue

Shabarimala Ayyappa Temple Virtual Booking

బరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

కేరళ ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి వర్చువల్ బుకింగ్‌ను తప్పనిసరిగా చేసుకోవాలని సూచిస్తోంది. భక్తులు సబరిమల ఆన్లైన్ వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. రోజుకు 80,000 మంది దర్శనానికి అనుమతించబడుతారు. ...