#SelfieSuicide #Nellore #CompensationIssues

సెల్ఫీ వీడియోతో వ్యక్తి ఆత్మహత్య ఘటన

సెల్ఫీ వీడియో తీసుకుంటూ వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా కావలిలో విషాదం. భూముల నష్టపరిహారం అందలేదని చెవూరు గ్రామానికి చెందిన వినోద్ ఆత్మహత్య. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ పరిహారం లభించలేదు. నెల్లూరు జిల్లా కావలిలో రామాయపట్నం ...