#Secunderabad #MetroPoliceHotel #PoliceAction #HotelSeizure #Investigation
సికింద్రాబాద్ మెట్రోపోలీస్ హోటల్ ను ఖాళీ చేయిస్తున్న పోలీసు లు
—
ముత్యలమ్మ ఆలయ ఘటనలో నిందితుడు మెట్రోపోలీస్ హోటల్ లో సమావేశంలో పాల్గొన్నట్లు ధృవీకరణ హోటల్ సీజ్ చేసేందుకు పోలీసులు కస్టమర్లను ఖాళీ చేయించారు కనీస సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ సీజ్ కు అధికారులు ...