#SeasonalDiseases #HealthTips #RainySeason #PreventiveCare #MedicalAdvice
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
—
వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వాంతులు, విరేచనాలు పట్ల అప్రమత్తంగా ఉండండి ఆర్.ఎం.పి అసోసియేషన్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ అమ్ముల సూచనలు వ్యాధుల నిర్లక్ష్యం జీవితాలకు ప్రమాదం ఇంటి పరిసరాలు ...