#ScienceDrama #VikasHighSchool #NirmalDistrict
: రాష్ట్రస్థాయి సైన్సు డ్రామా పోటీలలో బహుమతి పొందిన బైంసా వికాస్ హైస్కూల్
—
హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయీ సైన్స్ డ్రామా పోటీలలో విజయం. బైంసా వికాస్ హైస్కూల్ కన్సోలేషన్ బహుమతి పొందింది. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపల్ గాంధారి రాజన్న. రాష్ట్రస్థాయీ ఎస్సిఈఆర్టి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ...