#SchoolManagementCommittee #SMC #SamagraShiksha #EducationDevelopment #SchoolDevelopment
: పాఠశాల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) కీలక భూమిక
—
విద్యార్థుల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) కీలకమని సమగ్ర శిక్షా పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం. పాఠశాల యాజమాన్య ...