#SchoolHolidays #Telangana #AndhraPradesh #MLC_Elections #MahaShivaratri
వరుసగా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు
—
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవు తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో సెలవు ఏపీలో శ్రీకాకుళం నుంచి ...