#SchoolDonation #EducationSupport #CommunityContribution
పాఠశాలకు విరాళంగా బీరువా అందజేత
—
భైంసా మండలం జెడ్పిహెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలకు కడారి దశరథ్ టీచర్ 9000 రూపాయల విలువ గల బీరువా విరాళం. కీ.శే. కడారి భోజన్న జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేయడం. పాఠశాల హెడ్మాస్టర్ ...