#Scholarships #PostMetricScholarships #EducationSupport #Jnanabhumi #StudentWelfare
ఉపకార వేతనాలకు నవంబర్ 30లోగా దరఖాస్తుల ఆహ్వానం
—
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పుల దరఖాస్తుల గడువు నవంబర్ 30 2024-25 విద్యాసంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అవసరం సందేహాలకు స్థానిక కళాశాలలు, సచివాలయాలు, సంక్షేమ కార్యాలయాలను సంప్రదించాలి ...