#SCClassification #RevanthReddy #MRPS #MadhigaDandora #Nirmal

ఎస్సి వర్గీకరణ ప్రకటన

ఎస్సి వర్గీకరణలో జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని తిప్పికొట్టాలి

MRPS జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాస్ మాదిగ ఎస్సి వర్గీకరణలో జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డిని విమర్శించారు. మాదిగ దండోరా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. నూతన కమిటీలను శనివారం రోజున ...