#SaraswatiPuja #NagarKurnool #GnanaSaraswati #VasanthaPanchami #Homam #Akhsharabhyasam #TempleFestivals
శాస్త్రోక్తంగా విద్యార్థులచే సరస్వతి దేవికి సామూహిక అభిషేక పూజలు
—
జ్ఞాన సరస్వతి దేవాలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం నవగ్రహ హోమ పూజలు, సామూహిక అభిషేకాలు నిర్వహణ వసంత పంచమి వేడుకలలో భాగంగా హోమాలు, ప్రత్యేక పూజలు 800 మంది భక్తులకు ...