#SankrantiCelebrations #TraditionalFestivals #Kubheer #TeluguCulture #SchoolEvents
అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
—
కుబీర్ మండల విద్యా భారతి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు విద్యార్థులలో నాటి సాంప్రదాయాలపై అవగాహన కల్పించే ఉత్సవాలు భోగి మండలు, బొమ్మల కొలువులు, గాలి పతంగుల విన్యాసాలు నిర్మల్ జిల్లా కుబీర్ ...