#SanjayMurthy #CAG #TeluguOfficer #DroupadiMurmu #IAS #IndianGovernment
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం
—
కొండ్రు సంజయ్‌మూర్తి కాగ్ (CAG) అధిపతిగా ప్రమాణస్వీకారం. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి ఘనత. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేంద్ర సర్వీసుల్లో 2021 ...