#SamagraSurvey #MudholeNews #Digitalization
సమగ్ర సర్వే కంప్యూటరీకరణను పరిశీలించిన డిఎల్పిఓ
—
ముధోల్ మండల కేంద్రంలో సమగ్ర కుటుంబ సర్వే పరిశీలన సర్వే వివరాలు తప్పులేని విధంగా కంప్యూటర్‌లో నమోదు చేయాలని సూచన గడువులోగా పనులు పూర్తిచేయాలని డిఎల్పిఓ సుదర్శన్ ఆదేశం ముధోల్ మండల ప్రజా ...