#SahanYuvanaswa #IndianBookOfRecords #AdityaHridayam #NizamabadPride #YoungAchiever #TelanganaTalent
చిరంజీవి సహాన్ యువనశ్వ ఇండియన్ రికార్డు – గర్వకారణం
—
ఆదిత్య హృదయ స్తోత్రం కంఠతా పఠించిన 6ఏళ్ల బాలుడు మొత్తం 31 శ్లోకాలు 3 నిమిషాలు 24 సెకండ్లలో పఠనం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన నిస్సందేహ ప్రతిభ ...