s: #VoterRegistration #GraduateElections #EmpoweringYouth #Nirmal
డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
—
2021లోపు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి మెడిసెమ్మె రాజు చెప్పారు. కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్ లతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని జరిపాలని ...