s: #RGUKT #Basar #EmploymentOpportunities #Rajeshwar #ViceChancellorMeeting
ఆర్జీయూకేటీ వీసిని కలిసిన బాసర మాజీ జడ్పిటిసి రాజేశ్వర్
—
బాసర త్రిబుల్ ఐటీకి నూతనంగా వచ్చిన ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్‌ను కలిసిన బిజెపి నాయకులు పోగుల రాజేశ్వర్. బాసర ప్రాంతంలోని నిరుద్యోగ సమస్యలు ముఖ్యంగా గుర్తించిన రాజేశ్వర్. స్థానిక యువకులకు ఉపాధి ...