s: #PresleyShekina #WorldRecord #PMModi #MilletPainting #Chennai #YoungArtist
: 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటల్లో పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక
—
చెన్నైకు చెందిన 13 ఏళ్ల బాలిక 800 కేజీల తృణధాన్యంతో 12 గంటల్లో పీఎం మోదీ చిత్రాన్ని గీసింది. ఈ చిత్రంతో ప్రెస్లీ షెకీనా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ పెయింటింగ్ యూనికో ...