s: #MutyalammaTemple #RaghunandanRao #TempleVandalism #TelanganaPolitics #HinduSentiments

: రఘునందన్ రావు ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం పై స్పందన

రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం

ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు సమగ్ర విచారణ కోరుతూ డీజీపీకి విజ్ఞప్తి : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని ...