s: #Hydra #HyderabadCourt #LegalIssues #StatusQuo #PropertyRights
హైడ్రా ఇష్టమొచ్చినట్లు కూల్చుడు కుదరదు.. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు..!!
—
హైడ్రా కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్స్ జారీ. చట్ట విరుద్ధంగా కూల్చిన నిర్మాణాలకు బాధితులకు నష్టపరిహారం కోరే హక్కు ఉంది. హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ. హైడ్రా కూల్చివేత ...