s: #HealthCamp #Malakajgiri #LaborWelfare #HealthCheckup #CITU

: సి ఐ టియు ఆరోగ్య క్యాంప్

నేరేడ్మెట్ డివిజన్‌లో సి ఐ టియు ఆరోగ్య క్యాంప్

నేరేడ్మెట్ డివిజన్, ఆర్కే పురం-హరిజం బస్తీలో బి ఓ సి ఆరోగ్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. సి ఐ టియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ఈ సమాచారం తెలిపారు. లేబర్ ...