s: #GaneshChaturthi #MudholCelebrations #PublicGaneshPuja #FestivalsInTelangana
ముధోల్లో కొలువుదీరిన గణనాథులు: ప్రత్యేక పూజలతో సర్వజనిక్ వినాయక ఉత్సవం
—
ముధోల్ మండలంలో గణనాథులు శనివారం కొలువుదీరారు రామ్ మందిరంలో సర్వజనిక్ వినాయకునికి ప్రత్యేక పూజలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యువజన సంఘాల ప్రతిష్ఠలు ముధోల్ మండల కేంద్రంలో శనివారం గణనాథులు కొలువుదీరారు. రామ్ ...