s: #BurraVenkatesham #TSPSC #NewChairman #TelanganaGovernment #IAS
: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్ర వెంకటేశం
—
బుర్ర వెంకటేశం టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా నియమితులు. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబరు 3తో ముగియనుంది. గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ ఆమోదం. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం ఎంపిక. ...