s: #AsifabadCrime #JusticeForVictim #POCSOAct #ChildSafety #StopRape
ఆసిఫాబాద్‌లో 11 ఏళ్ల బాలికపై దారుణం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
—
కొమురం భీం ఆసిఫాబాద్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ...