#RythuBima #MLARamaRaoPatel #FarmersInsurance #Bhaimsa #Condolence
రైతు బీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
—
ముధోల్ మండలంలోని సరస్వతీ నగర్ కు చెందిన వాగ్మారే మురళీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి ఎమ్మెల్యే రామారావు పటేల్ రైతు బీమా చెక్కు ఇచ్చిన సందర్భం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే ...