#RythuBharosa #FarmersSupport #AgricultureCrisis #TelanganaFarmers
రైతుకు భరోసా ఏదీ? – రైతుభరోసా అమలులో ప్రభుత్వ తాత్సారం
—
వానాకాలం సీజన్ ముగుస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడం. ఇప్పటికీ మార్గదర్శకాలు రూపొందించని ప్రభుత్వం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 లక్షల మంది రైతులు ఆశలతో ఎదురుచూస్తున్నారు. రైతుభరోసా అమలులో ప్రభుత్వం ఇంకా నిర్ణయం ...