#RythuBharosa #BRSProtest #KharifSeason

వానకాలం రైతు భరోసా నిరసన

వానకాలం రైతు భరోసా ఎగవేతపై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

M4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 19 వానకాలం ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగవేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన ...