#RTCAttack #TelanganaCrime #DrunkenViolence #WomenSafety #Peddapalli

మద్యం మత్తులో యువకులు ఆర్టీసీ బస్సు అడ్డుకుని మహిళా కండక్టర్‌పై దాడి

మద్యం మత్తులో యువకుల వీరంగం – ఆర్టీసీ డ్రైవర్, మహిళా కండక్టర్‌పై దాడి

పెద్దపల్లి జిల్లా | ఫిబ్రవరి 07   🔹 మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై దాడి 🔹 సెంటినరీ కాలనీలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు ...