#RoadSafety #NirmalDistrict #FreeEyeCamp #CollectorAbhilashAbhinav #HelmetAwareness

నిర్మల్‌లో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రారంభం.

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఉచిత వైద్య శిబిరాల ప్రారంభం

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ప్రారంభం. 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి 20 ప్రాంతాలను ప్రమాద రహితంగా ...