#RoadAccident #TragicIncident #Lokeshwaram #FamilyLoss #NirmalDistrict

irmal District Road Accident Family Tragedy

రోడ్డు ప్రమాదం: విధులకు బయలుదేరిన కుటుంబంలో విషాదం

లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన సురేష్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సంఘటనలో సురేష్, అతని కుమారుడు దీక్షిత్ కుమార్ దుర్మరణం చెందారు. భార్య, కూతురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ...