#RoadAccident #TragicDeath #NirmalDistrict #BhaynsaNews

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

బైంసా మండలం వానల్పాడ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం. కుంటాల మండలానికి చెందిన ఏలేటి ఇంద్రారెడ్డి(35) మృతి. ద్విచక్రవాహనం ట్రాక్టర్ను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఇంద్రారెడ్డి. భార్య, కుమారుడితో ఉన్న కుటుంబానికి ...