#RoadAccident #Nizamabad #Armur #NH68 #RTCBus #TrafficSafety

Road Accident in Armur NH68

అతివేగంగా వచ్చిన లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది

🔹 ఆర్మూర్‌లో పెర్కిట్ నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటన 🔹 బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలు 🔹 క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు   ...