#RoadAccident #Nirmal #Sarangapur #Allagadda #TragicDeath

రోడ్డు ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొట్టిన ప్రదేశం

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

సారంగాపూర్ మండలానికి చెందిన బురారీ ముకేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి ఆళ్లగడ్డ సమీపంలో లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు తిరువన్నలై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ...