#RoadAccident #Kondagattu #TelanganaNews #Palanadu #TragicIncident

కొండగట్టు దర్శనానికెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

కొండగట్టు దర్శనానికెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు చెట్టును ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి. నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తింపు. అతివేగమే ప్రమాదానికి కారణమని ...