#RoadAccident #Bhoopalpally #Kataraam #TelanganaNews #BikeAccident #TrafficSafety
భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘోర రోడ్డు ప్రమాదం
—
భూపాలపల్లి జిల్లా కాటారం మండల అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ బైక్‌పై వెళ్తున్న తోట రవి తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ హాస్పిటల్‌కు తరలింపు, ...