#RoadAccident #America #AndhraPradesh #NRI #Chittoor #Tragedy

Alt Name: America Road Accident Victims

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 16 అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం దక్షిణ బాన్ హామ్‌కు ఆరు మైళ్ల ...