#RIPGurucharan #TollywoodLyricist #LegendarySongWriter #TeluguCinema #Gurucharan
ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూత
—
టాలీవుడ్ గీత రచయిత గురుచరణ్ మృతి 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’ వంటి సూపర్ హిట్ పాటల రచయిత 200కి పైగా సినిమాలకు పాటలు రచించారు ప్రముఖ ...